'నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్' ఇప్పుడు ఒక్ విల్లే - ఒంటారియ - కెనడా లో

మీకు - మీ కుటుంభ సభ్యులతో మరియు స్నేహితులతో కలిసి మనసారా రుచికరమైన అచ్చ తెలుగు భోజనం చేయాలనుందా? అయితే ఈ అద్బుతమైన అవకాశం వదులుకోకండి - మీ లాంటి వాళ్ళ కోసమే మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ ఒక్ విల్లే - ఒంటారియో నందు మొట్టమొదటిసారిగా రుచికరమైన బిర్యానీలను మీ ఆతిథ్యం కోసం ఒకే చోట తెచ్చింది.

ఒక్ విల్లే - ఒంటారియో - కెనడా ప్రజలకు మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ సఘర్వంగా తన ఆతిథ్యాన్ని సమర్పించుకుంటుంది. బ్రాంప్టన్ లోని మా మొదటి బ్రాంచ్ విజయవంతమైన ఆతిథ్యం తరువాత తన రెండవ బ్రాంచ్ ఇప్పుడు మా యొక్క రాయల్ ఆతిథ్యాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం అని చెప్పడానికి మేమెంతో సంతోషిస్తున్నాం (BEST SOUTH INDIAN RESTAURANT IN ONTARIO CANADA).

మా కస్టమర్ దేవుళ్ళకు మరియు భోజన ప్రియులకు మా  నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ యొక్క యాజమాన్యం మరియు ఉద్యోగుల తరుపున ఇంతటి ఘన స్వాగతం పలికిన కెనడా బిర్యాని ప్రియులకు మరియు మా కస్టమర్స్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇప్పటివరకు మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ యొక్క విజయయాత్ర గురించి చెప్పాలంటే అతి తక్కువ సమయంలోనే మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ తన రెండవ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ను ప్రారంబించడమే ఇందుకు నిదర్శనం.

ఇందుమూలంగా ఒక్విల్లె లోని భిర్యాని ప్రియులకు మరియు ఫ్రాంచైజి లకు డిసెంబర్ 5 - 2018 న మా నూతన నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ యొక్క ప్రారంభానికి ఇదే మా హృదయపూర్వక ఘన స్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి - మీ సకుటుంభ సమేతంగా విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా ప్రార్థన (INDIAN RESTAURANT IN ONTARIO CANADA).

మా ప్రత్యేకతలు...

దమ్ భిర్యాని - ఆకుకూర చికెన్ - మొనగాడి కోడి వేపుడు - ఉలవచారు కోడి వేపుడు - జీడిపప్పు చికెన్ - పలనాడు మాంసం వేపుడు - ఆవకాయ్ చికెన్ బిర్యాని - గోంగూర చికెన్ బిర్యాని - విజయవాడ చికెన్ బిర్యాని - ఉలవచారు బిర్యాని మరియు రాజుగారి కోడి వేపుడు.

సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు తాలి మరియు లంచ్ బాక్స్ సౌకర్యం కూడా కలదు (Lunch specials - Veg and Non-Veg Thali).

మా నూతన ఫ్రాంచైజీస్ ప్రకాష్ రెడ్డి - వెన్ ప్రసాద్ మరియు మాధురి మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ యొక్క రుచికరమైన భిర్యాని - పులావ్ మరియు భారతదేశం యొక్క సంప్రదాయకరమైన రుచికరమైన వంటలను ఒక్విల్లె - కెనడా కు పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేసారు.

మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ యొక్క రుచులను ప్రపంచం మొత్తానికి పరిచయం చేయడానికి మా ఫ్రాంచైజీస్ శివ యార్లగడ్డ - వంశి కల్లేపల్లి - రాజ కలిదిండి ల ప్రోత్సాహం ఎంతో చెప్పుకోదగింది.

మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ యొక్క మూడవ బ్రాంచ్ 2019 వ సంవత్సరంలో ప్రారంబించడం జరుగుతుంది.

ఈ డిసెంబర్ లో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని శివ యార్లగడ్డ మరియు వంశి కల్లేపల్లి తమ స్వదేశంలోని చెన్నై లోమా మొదటి  బ్రాంచ్ ప్రారంబించి భారత దేశానికి  మా నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్ యొక్క రుచులను పరిచయం చేయనున్నారు.

అదనపు సమాచారం కొరకు సంప్రదించండి: జై కుమార్ +91-9884394929.

ఉప్పు కర్పూరంభు ఒక్క పోలికనుండు..

మా వద్ద రుచులు రుచి చూడ వేరుగానుండు..

అన్నీ రుచులనందు మా హైదరాబాదు రుచులు వేరయా..ఆకలి తెర్చుటకవి ఎంతో మేలయ..

విశ్వదాభిరామ వినురవేమ..హైదరాబాదు హౌస్ మన దగ్గరకొంచ్చిందిరా మామా...

అవును ఇది భోజన ప్రియులకు శుభవార్త - రుచికరమైన మరియు సంప్రదాయమైన భారతీయ రుచులకు ఓక్ విల్లె  వేదికకగా మారనుంది. పసందైన  - రుచికరమైన మా వంటలతో మీ రోజువారి యాంత్రిక జీవన విధానంలో ఒక చిరు సంతోషాన్ని పొందండి.

నవాబ్ హైదరాబాదు బిర్యానీ హౌస్ ఇక్కడ వంటలు సంప్రదాయబద్దంగా అమ్మ ప్రేమను గుర్తుకు తెచ్చే విదంగా తయారు చేయబడును - వారంలో ఒకరోజు కాదు - రెండ్రోజులు కాదు వారం మొత్తం ఎన్నో ప్రత్యేకతలు మా హౌస్ నందు కలవు..

వయసుతో సంబంధం లేకుండా ఎవరికీ కావలసిన రుచికరమైన వంటలు మావద్ద కలవు. మీరు మీ కుటుంభ సభ్యులతో కలిసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో రుచికరమైన మా విందారగించవచ్చు. భోజన ప్రియులకు నవాబ్ హైదరాబాదు బిర్యానీ హౌస్ పసందైన వంటలతో స్వాగతం పలుకుతుంది.

మీరు మీ కుటుంభ సభ్యులతో విచ్చేసి మా రుచికరమైన వంటకాలను ఆరగించవలసిందిగా మనవి.

అన్నీ భారతీయ పండుగలకు మా వద్ద ఎన్నో పండుగ ప్రత్యేకతలు ఉండును.

మా ఆహ్వానాన్ని మన్నించి ఈ మహోత్సవానికి హాజరౌతున్న భోజన ప్రియులకు మరియు నా మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతలు.

OPENING SOON LOCATIONS:

- PHOENIX AZ – December 12th 2018
- MADISON WI – 2018 CHRISTMAS
- Chennai India – 2018 CHRISTMAS

OAKVILLE LOCATION DETAILS:

ADDRESS: 1011 Upper Middle Rd East Unit C22 Oakville Ontario L6H4L2

Contact: (905) 338-1010
Prakash: (647) 801-4850
Prasad: (416) 419-7155

మరెన్నో పసందైన వంటలకోసం WWW.HYDERABADHOUSEOAKVILLE.COM

ఫ్రాంచైజ్ ల గురించి ఎక్కువ సంచారం కోసం

USA: JP (Jayaprakash Reddy) @ 309-660-2787.
CANADA: Raja Kalidindi @ 647-960-4499
WWW.HYDERABADHOUSE.NET

ఇప్పటివరకు మీరు చూసిన రుచులు గోరంత...చూడాల్సింది

అతిథి దేవోభవ

Press release by: Indian Clicks LLC
× RELATED 'నవాబ్ హైదరాబాదు బిర్యాని హౌస్' ఇప్పుడు ఆరిజోనా లో