లగడపాటి సర్వే ఫలితాలు

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న లగడపాటి ఫలితాలు వెలువడుతున్నాయి. అవేంటో చూద్దాం.

పోలింగ్ శాతం 72-74 మధ్య ఉండొచ్చు అంటున్నారు. మరి కొద్ది సేపట్లో కచ్చితంగా తెలుస్తుంది.

ప్రజాకూటమి - 65 స్థానాలకు పది తక్కువ గాని పది ఎక్కువ గాని వస్తాయి.

టీఆర్ఎస్కి - 35 స్థానాలకు పది తక్కువ గాని పది ఎక్కువ గాని వస్తాయి.

టీడీపీ పదమూడు స్థానాల్లో ఒకటి ఎంఐఎం గెలుస్తుంది. ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుస్తారు. మిగతా పదిలో 7 సీట్లకు అటు ఇటుగా గెలుస్తుంది.

బీజేపీ 6 నుంచి 7 సీట్లు గెలుస్తుంది.

ఎంఐఎం కు 7 సీట్లు వస్తాయి.

బీఎల్ఎఫ్ (సీపీఎం కూటమి) - 1

మునుపటితో పోలిస్తే చాలా క్లిష్టమైన సర్వేగా ఉందిది. ఎపుడూ అంచనాలు ఇంత క్లిష్టంగా అనిపించలేదు. ప్రలోభాలు ప్రేమలు సెంటిమెంటు జాలి తదితర కారణాల వల్ల ఈసారి తెలంగాణ అంచనాలు కచ్చితంగా ప్రిడిక్ట్ చేసే పరిస్థితి లేదు.
× RELATED అవును బాబుగారు..మీరు ఊహించిన దానికంటే మంచి ఫలితాలే!