యంగ్ అండా టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తెరకెక్కించిన మూవీ దాస్ కా ధమ్కీ. ఉగాది సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ.. మిశ్రమ స్పందనతో నడుస్తోంది. రిలీజ్ కు ముందు జోరుగా ప్రమోషన్స్ చేయడం విశ్వక్ సేన్ గట్టిగా ప్రచారం చేయడంతో మొదటి రోజు 'దాస్ కా ధమ్కీ' మంచి కలెక్షన్లను రాబట్టింది. పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఒక వర్గం ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
ఈ సినిమా విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ కావడంతో చెప్పుకోదగ్గ రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొత్తం రూ.6.80 కోట్ల బిజినెస్ చేసింది. రెస్టాఫ్ ఇండియా ఓవర్సీస్ లో రూ.70 లక్షలు వరల్డ్ వైడ్ గా రూ.7.50 కోట్ల బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
మొదటి రోజు రూ. 8 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసింది. తర్వాత 2 3 రోజుల్లో కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది. కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ దాస్ కా ధమ్కీ ఒకే సమయంలో రిలీజ్ అయి మంచి టాక్ అందుకున్నాయి. రంగమార్తాండకు పూర్తిగా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినప్పటికీ దాస్ కా ధమ్కీ మంచి కలెక్షన్లు రాబట్టగలిగింది.
అయితే కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వం వహించిన బలగం మూవీ కూడా ప్రస్తుతం థియేటర్లలో ఫుల్ జోష్ తో నడుస్తోంది. ఈ సినిమాతో పోలిస్తే మాత్రం దాస్ కా ధమ్కీ కలెక్షన్లు తగ్గాయనే చెప్పాలి. సోమవారం రోజు బలగం కంటే తక్కువ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల గణాంకాలు చెబుతున్నాయి.
ఇక దాస్ కా ధమ్కీ ఓటీటీలోకి ఏప్రిల్ 2వ వారంలో లేదంటే 3వ వారంలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ అయితే అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. డీల్ ప్రకారం అయితే ఓటీటీ లో సినిమా మే లో రావాలి. కానీ కలెక్షన్స్ తగ్గుతూ ఉండడంతో సినిమా అనుకున్న డీల్ కంటే తొందరగా ఓటీటీ లకి రావచ్చని టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.