తెలుగు అమ్మాయిలు స్కిన్ షో విషయంలో ఉత్తరాది ముద్దుగుమ్మలతో పోటీ పడలేరు అనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు అమ్మాయిలు స్కిన్ షో విషయంలో బాలీవుడ్ హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాదని పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది. తాజాగా సిమ్రాన్ చౌదరి తన అందాల ఆరబోతతో హిందీ ఫిల్మ్ మేకర్స్ ని సైతం ఆకర్షిస్తోంది.
2017 మిస్ ఇండియా తెలంగాణ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ హమ్ తుమ్ అనే సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఈ అమ్మడు సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు పోతుంది.
మెల్ల మెల్లగా కెరీర్ లో సెటిల్ అవుతున్న సిమ్రాన్ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.
తాజాగా మరోసారి నడుము అందాన్ని చూపిస్తూ క్లీ వేజ్ షో చేసిన ఫొటోలతో వైరల్ అవుతోంది. నాజూకైన ఈ అమ్మడి ఫిజిక్ ను చూసి ఫిదా అవుతున్న నెటిజన్స్ స్టార్ హీరోలతో నటించే అందం ఈమెది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు అమ్మాయి అనే ఒక కారణం వల్ల సిమ్రాన్ ను కొందరు పక్కన పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముంబై ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గని ఈమె సొగసు చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ముందు ముందు అయినా ఈమెకు వరుసగా సినిమా ఆఫర్లు రావాలంటూ ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.