బికినీలో హీటెక్కించే అందం.. స్టన్నింగ్!

బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎప్పుడో కెరియర్ ప్రారంభించిన అందాల భామ షామా సికందర్. బుల్లితెర నటిగా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోయిన్ అయిన ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్ళకి పైనే అయిపోతుంది. అలాగే ఇప్పుడు నడివయస్సులో ఉన్న ఈ భామ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. అయితే ఈ అమ్మడుకి సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపు కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ భామ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

సోషల్ మీడియాలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు చాలా యాక్టివ్ గా ఉంటారు అనే సంగతి అందరికి తెలిసిందే. సినిమాలలో కంటే సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పెట్టడం ద్వారా ఎక్కువ మందిని ఎట్రాక్ట్ చేస్తూ బ్రాండింగ్ ప్రమోషన్స్ తో బాలీవుడ్ భామలు లక్షల నుంచి కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో షామా సికందర్ కూడా ఒకరు. ఈమెకి ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 3 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు.

 అయితే స్టార్ హీరోయిన్స్ తో పోల్చుకుంటే తక్కువే అయినా కూడా సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు మాత్రం రెగ్యులర్ గా వైరల్ అవుతూ ఉంటాయి. దానికి కారణం అందాల ఏ మాత్రం దాచుకోకుండా ఈమె ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కి కావాల్సినంత నయనానందం అందిస్తుంది. మోడరన్ కాస్ట్యూమ్స్ తో కట్టే పడేసే అందాలతో కుర్రాళ్ళని రెచ్చగొడుతూ ఉంటుంది. 40 ఏళ్ళు దాటినా కూడా వన్నె తరగని అందాల గనిని ఆణువణువూ దాచుకున్న ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో రెచ్చిపోయి ఫోటోలని షేర్ చేసుకుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ స్విమ్మింగ్ పూల్ లో బికినీలో దిగిన ఫోటోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోని పెట్టిన కొద్దిసేపటికి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎద అందాలని ఆరబోస్తూ స్విమ్మింగ్ పూల్ లో హొయలు ఒలికిస్తూ షామా సికందర్ దిగిన ఈ ఫోటో కుర్రాళ్ళ హిట్ పెంచింది అని చెప్పాలి. ఇంత అందం చూసిన తర్వాత ఎలాంటి మగాడు అయిన షామా దాశోహం అనాల్సిందే అనేంతగా ఆ లుక్ లో కళ్ళతో మెస్మరైజ్ చేస్తూ కట్టిపడేస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ఇండస్ట్రీ రింగ్ మాస్టర్లు రాజకీయాలతో విసుగెత్తాను!-పీసీ
×