శకుంతలలా అరియానా గ్లోరీ... బర్త్‌డే ట్రీట్..

బిగ్‌బాస్ సీజన్-4తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రముఖ సోషల్ మీడియా యాంకర్ అరియానా గ్లోరీ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉండే ఈ భామ.. అందాల ఆరబోతలో కూడా ఎప్పుడూ ముందే ఉంటుంది. క్రేజీ పోస్టులు పెడుతూ.. నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

అయితే ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ.. ఆ తర్వాత హాట్ బ్యూటీగా యూత్‌లో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచి గ్లామర్ షోలో ఏ మాత్రం తగ్గడం లేదు. హద్దుల్ని చెరిపేస్తూ మరీ అందాలను ఆరబోస్తోంది. ఇందుకోసం అదిరిపోయే అవుట్ ఫిట్లలో మతులు పోయేలా ఫొటోషూట్లు చేస్తుంది. ఆ ఫొటోలను నెట్టింట పోస్టూ కుర్రాళ్ల గుండెల్లో మంట పుట్టిస్తోంది.

అయితే నేడు ఈ ముదుగుమ్మ పుట్టినరోజు. దీంతో తాజాగా తన ఇన్‌స్టాలో ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త ఫొటోస్ను పోస్ట్ చేసింది. 'నన్ను నేను ఎంతగా ఇష్టపడతానో అది నా ఫ్యాషన్ ద్వారానే తెలుస్తుంది.. ఈ రోజు నా పుట్టినరోజు' అని వ్యాఖ్య రాసుకొచ్చింది. ఇందులో ఆమె తెల్లటి దుస్తులతో.. శాకుంతలలా మారి.. అందలను ఆరబోస్తూ కనిపించింది.

తెల్లటి వస్త్రాల్లో ఈ ముద్దుగుమ్మ పరువాలను ప్రదర్శిస్తూ.. ఊపిరాడకుండా చేసింది. అటు బొడ్డు అందాలు.. ఇటు ఎద అందాలను వలకబోస్తూ... పక్కనే ఓ తెల్లటి కుండతో కూర్చొని ఉంది.

ఈ అందాల ధాటికి కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇక ఆ నడుము అందాలను చూసి మతి పోగొట్టుకుంటున్నారు. ఈ పిక్స్ వైరల్ చేస్తూ... యంగ్ బ్యూటీని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికొస్తే.. జనవరి 25 1993లో పుట్టింది. బిగ్ బాస్ తెలుగు షో తో ఫేమ్ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ యాంకర్‌గా అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం బీబీ జోడీతో ఆకట్టుకుంటోంది ఈ భామ. అలానే హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. తన అందాలను ఆరబోస్తూ.. ఫోటోలను షేర్ చేస్తూ.. అటు నెటిజన్స్ కు... ఇటు బుల్లితెర ఆడియెన్స్‌కు మరింత దగ్గరవుతూ అలరిస్తోంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
×