క్లీవేజ్ షోతో కోహ్లీ భార్య.. స్టన్నింగ్

టీమిండియా కెప్లెన్ విరాట్ కోహ్లీ భార్య బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ రోజురోజుకూ తన గ్లామర్ డోస్ ను పెంచుకుంటూ పోతోంది. క్లీవేజ్ షోతో రెచ్చిపోతూ కుర్రకారును హీటెక్కిస్తోంది. రబ్ నే బనాతే జోడీ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తల్లయ్యాక మరింత అందంగా తయారైంది. తనకు సంబంధించిన ఫొటోలు సినీ అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడయాను ఓ ఊపు ఊపేస్తుంది.

62 మిలియన్ల ఫాలోవర్లను కల్గిన ఈ హాట్ బ్యూటీ.. తాజాగా కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఎల్లో కలర్ షాట్ టాప్ విత్ జీన్స్ వేస్కొని ట్రెండీ లుక్ లో కనిపించింది. అంతే కాదండోయ్ ఇట్ వాస్ ఆల్ విండీ బట్ ద మూడ్ వాస్ సన్నీ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చి తన మనసులోని భావాలను వ్యక్తం చేసిందీ ముద్దుగుమ్మ. వాతావరణం చల్లగా ఉన్నా.. లోపల అంతా హీటెక్కిపోతోందని చెప్పింది. ప్రస్తుతం అనుష్క షేర్ చేసిన ఈ ఫొటోలతో పాటు ఆమె రాసిన క్యాప్షన్ కూడా నెట్టింట తెగ వైరల్ గా మారింది.

ఈ ఫొటోల్లో అనుష్క ఎద అందాలతో పాటు క్లీవేజ్ షో చేసింది. ఎద అందాలను ఎత్తి చూపిస్తూ ఓ ఫొటోలో... చేతులు జేబులో పెట్టుకొని మరో ఫొటోకు ఫోజులిచ్చింది. బెడ్ వద్ద నిల్చొని క్యూట్ అండ్ హాట్ లుక్స్ ఇస్తూ కుర్రకారుకు గుండెల్లో హీట్ పెంచేస్తోంది. ఈమె ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు వేలల్లో కామెంట్లు చేశారు అభిమానులు. నీకేం కావాలో మాకు అర్థమైందని కొందరు కామెంట్లు చేయగా.. చాలా హాట్ గా ఉన్నావంటూ మరికొంత మంది చెబుతున్నారు.

ఆర్మీ ఆఫీసర్ కూతురు అయిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. తన నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో మాత్రమే నటించింది. రబ్ నే బనాతే జోడీ బద్మాష్ కంపెనీ బ్యాండ్ బాజా బారాత్ పటియాల హౌస్ లేడీస్ వర్సెస్ రిక్కి భెల్ జబ్ తక్ హై జాన్ మాతృకి బిజీలీ కా మండోలా పీకేలో నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. తాజాగా బాంబే వెల్వెట్ చిత్రం నటిస్తూ బిజీగా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED ట్రైలర్ టాక్ : ఇంట్రస్టింగ్ వినోదాల 'రైటర్ పద్మభూషణ్'
×