హీరోయిన్ నాభి అందాల్లో అభిమానులు తన్మయం!

అందాలు అన్ని వేళలా వివిధ భంగిమల్లో ఆరబోయాల్సిన పనేముంది? వాటి ఆవిష్కరణ సెంటర్ స్టేజ్ ని తీసుకోవాల్సిన పనేముంది? భంగిమలే కీలక పాత్ర పోషిస్తాయన్నది పచ్చి అబద్ధం  అని ఈ ఫోటో చూస్తే అనిపించడం లేదు.  అవును సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పూజాహెగ్డే ఫోటో చేస్తే అదే అనుభూతి కలుగుతుంది.

అందాలు ఆరబోయడానికి డిజైనర్ దుస్తులు అవసరం లేదు. అంతకు మంచి భంగిమల్లో నిమిషాల తరబడి నిలబడాల్సిన పనిలేదు. కొన్ని కొన్ని సార్లు క్యా జువల్  లుక్స్  సూపర్ హాట్ గా నెట్టింట సంచలనం సృష్టిస్తుంటాయి. ఇక్కడ పూజాహెగ్డే ఫోటో చూస్తే అదే అనిపిస్తుంది. అమ్మడు ఈ ఉదయం జిమ్ లో వర్కౌట్లు ముగించుకుని బయటకు వస్తోన్న సమయంలో తీసిన ఫోటో ఇది.

స్పోర్స్ట్ బ్రా..వర్కౌట్ ప్యాంట్ లో కనిపిస్తున్న అమ్మడు  జీరో లుక్ లో నాభి అందాలతో కుర్రాళ్లని అలా స్టన్ చేస్తుంది. అప్పటికే జిమ్ లో అలసిసొలసిన శరీరం...స్వేదం చల్లారుతోన్న సమయం అది. తడిపొడి అందాల్లో ఆ నాభి అందం బ్యూటీని ఆకర్షించేలా చేస్తుంది. క్యాజువల్ లుక్ అయినా స్టైల్ కా బాప్ అనిపించేలా కనిపిస్తుంది.

కళ్లకి సన్ గ్లాసెస్... చేతిలో జిమ్ కి ట్ కి చెందిన హ్యాండ్ బ్యాగ్.. బ్రామ్యాచింగ్..ఫ్యాంట్ ఎలెస్టిక్ బ్రాండ్... వీపు భాగాన్ని కవరప్ చేస్తూ ధరించిన రెయిన్ కోట్ లో పూజ ని చూసి మంత్రముగ్దులు అవ్వాల్సిందే. పూజాహెగ్డే కంటే మెరుగైన భామలు ఎవరంటూ నెట్టింట నెటి జనులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అటు గా వెళ్తోన్న ఓ యువకుడు పూజను అలా చూసి కాసేపు అక్కడే నుంచుని అందాన్ని ఆస్వాదించి వెళ్లాడు.

మరి కెమారా బిహెండ్ ఇంకెంత మంది కుర్రాళ్లు ఉన్నారో తెలియదు సుమీ. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.  పూజాహెగ్డే సినిమాల సంగతి చూస్తే టాలీవుడ్..బాలీవుడ్ అంటూ రెండు భాషల్ని దున్నేస్తుంది. ఇటీవల  జోరు కాస్త తగ్గినా అవకాశాల పరంగా ఆ పరాజయాలు పెద్దగా ప్రభావం చూపించలేదు. నన్ను ఆపేదెవరంటూ మెరుపు వేగంతో దూసుకుపోతుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED 'జైభీమ్' కి సీక్వెల్..హీరో ఎవరో తెలుసా?
×