ఫోటోటాక్ : కృష్ణ వ్రింద న్యూజీలాండ్ బ్యూటీ అదుర్స్

ప్రతిభ ఎక్కడ ఉన్నా కూడా మన వాళ్లు వెతికి పట్టుకుని మరీ తీసుకు వస్తారు. కథ డిమాండ్ చేస్తే ఖర్చుకు వెనకాడకుండా నటీ నటులను తీసుకు వచ్చిన ఘనత మన ఫిల్మ్ మేకర్స్ కి ఉంది. రాజమౌళి స్థాయి వాళ్లని రాజమౌళి తీసుకు వస్తే.. ఎవరి స్థాయి వాళ్లని వాళ్లు తీసుకు వస్తారు అన్నట్లుగా తాజాగా కృష్ణ వ్రింద విహారి సినిమా కోసం యూనిట్ సభ్యులు న్యూజీలాండ్ నుండి షిర్లీ సెటియా ని రప్పించిన విషయం తెల్సిందే.

తెలుగు సినిమా చేయక ముందే హిందీ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న షిర్లీ సెటియా కి ముందు ముందు టాలీవుడ్ తో పాటు సౌత్ లో మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా ఆమె చేయబోతున్న సినిమాల కోసం ఎదురు చూస్తున్నాం అన్నట్లుగా అప్పుడే సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ ఆమెకు అభిమానులుగా మారారు.

షిర్లీ సెటియా విదేశీ ముద్దుగుమ్మ అవ్వడంతో అందాల ఆరబోత విషయంలో అడ్డు అదుపు లేకుండా చూపిస్తుందని కొందరు అనుకుంటున్నారు.

కానీ ఎంత వరకు అవసరమో అంతే అన్నట్లుగా ఆమె సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది.

తాజాగా షేర్ చేసిన ఫోటోలను చూస్తే ఎక్కడ బోల్డ్ ఉండదు కేవలం బ్యూటీ మాత్రమే కనిపిస్తుంది.

అందాల ఆరబోత విషయంలో చాలా మంది హీరోయిన్స్ తో ఈమె పోటీ పడగలదు.. కానీ ఎబెట్టుగా మాత్రం ఈమె అందం ఉండదు అంటూ సోషల్ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట తాజాగా ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు క్లీ వేజ్ షో చేస్తూ ఊరిస్తున్నాయి. ముందు ముందు తప్పకుండా ఈ అమ్మడు టాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేయాలని ప్రేక్షకులు కోరుకునేలా ఫోటోలు ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
× RELATED 2023 సంక్రాంతి ఫైట్.. రిలీజ్ డేట్స్ ఫిక్స్!
×