అర్జున్ రెడ్డి పిల్ల.. ఎంత రెచ్చిపోతున్నా పట్టించుకోరే?

అర్జున్ రెడ్డి సినిమాలో నాచురల్ లుక్స్ తో కనిపిస్తూనే ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోయిన హీరోయిన్ శాలిని పాండే అప్పట్లో భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. ఆ సినిమాతో ఈ బ్యూటీ బ్రాండ్ ఎక్కడికో వెళ్లిపోయింది. తప్పకుండా సౌత్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. తమిళంలో కూడా గ్యాప్ లేకుండా చాలా అవకాశాలు వచ్చాయి. అయితే శాలిని పాండే మొదట్లో డిఫరెంట్ కథలనే ఎంచుకోవాలి అని కొన్ని మీడియం బడ్జెట్లను సినిమాలను కూడా రిజెక్ట్ చేసింది.

ఇక క్యారెక్టర్ చిన్నదైనా సరే ఇంపాక్ట్ ఉండాలని మహానటి ఎన్టీఆర్ బయోపిక్స్ లో రియల్ క్యారెక్టర్స్ లో నటించింది.
అంతేకాకుండా రొటీన్ కమర్షియల్ సినిమాలను కూడా ఆమె చేయకూడదు అని అనుకుంది. అయితే మొదట్లో అలా ఆలోచించడంతో ఇప్పుడు కనీసం చిన్న సినిమాల్లో కూడా ఆఫర్లు రావడం లేదు.

ఇక రెగ్యులర్ గా గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కేవలం హోమ్లీ క్యారెక్టర్స్ లోనే కాకుండా గ్లామరస్ పాత్రలలో కూడా కనిపించగలనని తన బికినీ అందాలతో కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఫోటోలకు స్టిల్స్ ఇస్తోంది.

గతంలోని స్విమ్మింగ్ పూల్ లో కొన్ని బికినీ అందాలతో ఆశ్చర్యపరిచిన షాలిని ఇటీవల మరోసారి అంతకంటే హాట్ అయిన బికినీలో దర్శనమిచ్చింది. కానీ ఈ బ్యూటీ ఎంత రెచ్చిపోతున్నా కూడా కెరీర్ కు కెరీర్ ను మార్చేసే ఆఫర్లు అయితే రావడం లేదు.  చివరగా తెలుగులో అయితే అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం సినిమాలో నటించింది.

ఆ సినిమాను సౌత్ భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ చివరికి ఓటీడీలోనే విడుదల చేయాల్సి వచ్చింది. అందులో కూడా సినిమా ఏ మాత్రం సక్సెస్ కాలేకపోయింది.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని చిన్న సినిమాల్లో నటిస్తోంది. అలాగే తెలుగులో ఒక మీడియం రేంజ్ హీరోతో కూడా సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. .అరి ఆ ప్రాజెక్టులు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
× RELATED కోకా 2.0 : దలేర్ మెహందీలా హనీ సింగులా ఏంటిది కొండా?
×