ఫోటోటాక్ : అందాల ఫోజ్ లతో పిచ్చెక్కిస్తోంది

ఎంఎస్ ధోనీ సినిమా తో బాలీవుడ్ లో గుర్తింపు దక్కించుకుని టాలీవుడ్ లో భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ.

తెలుగు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒక్కసారిగా స్టార్ డమ్ ను దక్కించుకున్న కియారా అద్వానీ సోషల్ మీడియాలో కూడా షో ను పెంచింది.

ఒక వైపు సినిమా ల జోరు పెంచిన కియారా అద్వానీ ఇన్ స్టా లో తన హాట్ ఫోటోల అందాల ఆరబోత చేస్తూ వస్తోంది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేస్తున్న అందాల ఆరబోత తో పోల్చితే ఇన్ స్టా లో ఈమె చేస్తున్న అందాల ఆరబోత డబుల్ అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ  తాజాగా ఈపోటోను షేర్ చేసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.

గతంలో షేర్ చేసిన క్లీవేజ్ షో లు.. థైస్ ఎక్స్ పోజింగ్ ఇతర హాట్ ఫోటోలతో పోల్చితే ఈ అందాల ఫోజ్ మరింతగా రచ్చ చేస్తుంది అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ అమ్మడి థైస్ ఎక్స్ పోజింగ్ ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఉందంటూ సినీ జనాలు చర్చించుకుంటున్నారు. ఈ అమ్మడి అభిమానులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు.

ఇక ఈ అమ్మడి తాజా సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్.. శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఒక సినిమాలో ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. అది మాత్రమే కాకుండా బాలీవుడ్ లో రెండు మూడు భారీ చిత్రాల్లో కూడా ఈమె నటిస్తుంది. పాన్ ఇండియా సినిమాలకు ఈమెను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా భావిస్తున్నారు. అందుకే ఈమెకు వరుసగా భారీ చిత్రాల్లో ఆఫర్లు వస్తున్నాయి.
× RELATED కోకా 2.0 : దలేర్ మెహందీలా హనీ సింగులా ఏంటిది కొండా?
×