ఫోటో స్టోరి: సమ్మర్ రాక ముందే మంటలు పెడుతోంది

బీచ్ బికినీ ట్రీట్ స్పెషలిస్ట్ ఎల్లీ అవ్ రామ్ అన్ లిమిటెడ్ సెలబ్రేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతకుముందు కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కి చాలా ముందే మాల్దీవుల్లో బికినీ ట్రీట్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఈ అమ్మడి వరుస ఫోటోషూట్లు అస్సలు ఆగడం లేదు.

యూత్ కి మెంటలెక్కే ట్రీటిస్తోంది అమ్మడు. నిరంతరం వేడెక్కించే బికినీలతో రకరకాలుగా ప్రయోగాలు చేస్తోంది. తాజాగా ప్రఖ్యాత ట్రావెల్ లెయిజర్ ఇండియా - సౌతాసియా కవర్ పేజీ కోసం ఎల్లీ ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ ని షేకాడిస్తున్నాయి.

కవర్ షూట్ నుంచి వరుస ఫోటోలను ఎల్లీ షేర్ చేసింది. తాజాగా షేర్ చేసిన ఫోటో సమ్మర్ రాక ముందే మంటలు పెట్టేస్తోంది. టూ పీస్.. బికినీ .. అంతకుమించి ఈ లుక్ వేడెక్కిస్తోంది. ముఖ్యంగా వేడెక్కించే థై సొగసుల ఎలివేషన్ హైలైట్. డిజటల్ కవర్ పేజీపై విరహాగ్నిలో రగిలిపోతున్న పెలోడ్ పదార్థాన్నే తలపిస్తోంది. కొన్ని జిలెటిన్ స్టిక్కుల్ని మంటల్లో వేసినట్టు యూత్ ఈ ఫోటోలకు కాగిపోవడం గ్యారెంటీ.

బయార్ జైన్ ఈ ఫోటోషూట్ సూత్రధారి. ఇఏ మేకప్ అండ్ హెయిర్ డిజైన్ ని రూపొందించిన సంస్థ. మాల్దీవుల్లోని కందిమ లొకేషన్ నుంచి వీటిని షేర్ చేసింది ఎల్లీ. ట్రావెల్ లెయిజర్ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది ఈ బ్యూటీ. తాజాగా షేర్ చేసినవి డిజిటల్ కవర్ పేజీలు అని వెల్లడించింది. ఎల్లీ నటించిన పారిస్ పారిస్ రిలీజ్ కి రావాల్సి ఉంది. ఇందులో కాజల్ కి సహచరిగా ఈ అమ్మడు కనిపించనుంది. ఇంతకుముందు ఈ భామను పబ్లిక్ ని కాపాడేందుకు బాడీ గార్డ్ లను ఏర్పాటు చేశాడంటే ఇస్పీడ్ ఎంతో అర్థం చేసుకోవాలి.
× RELATED ఐదు తెలుగు సినిమాలకు సైన్ చేసినట్లు వెల్లడించిన 'హార్ట్ ఎటాక్' బ్యూటీ..!
×