షామా శికందర్.. పరిచయం అవసరం లేని పేరు ఇది. హోస్ట్ టీవీ నటి.. వెండితెర క్యారెక్టర్ ఆర్టిస్టు.. ఇలా అన్ని విధాలా ఆర్జిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాల్లోనూ భారీ ఫాలోయింగ్ కోసం ప్రయత్నిస్తోంది. ఇతర భామల్లానే హాట్ ఫోటో వీడియో కంటెంట్ తో అంతర్జాలంలో వైరల్ అవుతోంది.
నిజానికి షామా ఒక యావరేజ్ అందగత్తె. కానీ వరుస ఫోటోషూట్లతో వేడెక్కించడం ద్వారా లక్షల్లో ఫాలోవర్స్ ని సంపాదించుకుంటోంది. ఇక ఈ వేదికపై రకరకాల వాణిజ్య ప్రకటనల్ని షేర్ చేస్తూ బాగానే ఆర్జిస్తోంది. ఇక తాజాగా షామా షేర్ చేసిన మరో హాటెస్ట్ ఫోటో కుర్రకారులో హాట్ టాపిక్ గా మారింది.
పీచ్ అన్న సింపుల్ క్యాప్షన్ కి పెదవి ముద్దుల ఈమోజీల్ని షేర్ చేసిన షామా లుక్ అంతే వైరల్ గా మారింది. అంతగా అందాల్ని ఎర వేస్తోంది?. ఎందుకలా చెలరేగుతోంది? సో హాటెస్ట్ అంటూ అభిమానులు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
షామా కెరీర్ జర్నీ సంగతి చూస్తే.. టీవీ షో యే మేరీ లైఫ్ హై (2003-2005)లో పూజా మెహతా పాత్రలో భారతీయ స్టార్ బాగా ప్రసిద్ది చెందింది. ఆమె అమీర్ ఖాన్ `మన్ అండ్ ప్రేమ్ అగ్గన్` లలో కూడా కనిపించింది. బాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించింది. ఆమె తన షార్ట్ ఫిల్మ్ `సెక్సాహోలిక్`.. `మాయా: స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్`తో దుమారం రేపింది. షామా నిర్మాత గానూ మారింది. షామా సికందర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన సొంత సంస్థను కలిగి ఉంది. ఇందులో షామా మానసిక ఆరోగ్యం గురించి `అబ్ దిల్ కి సన్` అనే షార్ట్ మూవీ సిరీస్ ను నిర్మించింది.