బికినీ బీచ్ ని షేక్ చేసిన అక్షర గౌడ

హీట్ పెంచే హొయలు ఉంది.. చెలరేగిపోయే స్పీడు ఉంది. కానీ ఎందుకనో ఈ అమ్మడికి స్టార్ డమ్ ఆశించినంత రేంజుకు రీచ్ కనిపించడం లేదు. కన్నడ బ్యూటీ .. టాప్ మోడల్ కం నటి అక్షర గౌడ ప్రయత్నాలేవీ అంత ఈజీగా సక్సెస్ కావడం లేదు.

కింగ్ నాగార్జున నటించిన `మన్మథుడు 2`తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అక్షర గౌడ. కానీ ఆ తరువాత తెలుగులో పేరున్న స్టార్ పక్కన ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. నిరంతర ఫోటోషూట్లతో వేడెక్కించే ట్రీటిస్తున్నా.. ఎందుకనో టాలీవుడ్ మేకర్స్ దృష్టిని అంతగా ఆకర్షించలేకపోతోంది.

అయితే ఇన్ స్టాలో రెగ్యులర్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతున్న ఈ భామ లేటెస్టుగా బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసింది. ఫ్లోరల్ బికినీ లుక్ లో అక్షర ఇచ్చిన ట్రీట్ అంతే ఇదిగా వైరల్ అయిపోతోంది. తాజా సమాచారం ప్రకారం...  ఓ తెలుగు నిర్మాత నుంచి కాల్ వెళ్లిందట.ప్రస్తుతం అక్షర గౌడ నటిస్తున్న `శూర్పణఖ` తమిళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ అక్షరకు రేంజ్ పెంచుతుందని భావిస్తోందట. భామ రేంజు ఎంతో ఇంకాస్త వేచి చూస్తే కానీ తెలీదు.
× RELATED పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం కొనసాగిస్తారా...?
×