ఈ భామ వలన లో-దుస్తులకే అందం వచ్చినట్లుందే..!!

బాలీవుడ్ సినిమాలలో అలాగే ప్రైవేట్ వీడియో ఆల్బమ్స్ లో మెరిసి గ్లామర్ డాల్ అనిపించుకుంది దిశాపటాని. సోషల్ మీడియాలో దిశా ఫాలోయింగ్ మాములుగా లేదు. ఇక సోషల్ మీడియాలో దిశా పెట్టే ఫోటోలు.. వీడియోల కోసం అందులో దిశా చేసే అందాల ప్రదర్శన కోసం అభిమానులు ఎగబడి చూస్తారంతే. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన దిశా తాజాగా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్లతో అభిమానులకు అందాల విందు వడ్డిస్తుంది. తెలుగులో ఒకే ఒక్క సినిమా 'లోఫర్' చేసింది. ఆ మూవీ తర్వాత మళ్లీ తెలుగు గడప తొక్కలేదు దిశా. బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ''భాగీ 2 ఎంఎస్ ధోని మలంగ్'' సినిమాలు చేసి బీ-టౌన్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇక ఇటీవలే సల్మాన్ ఖాన్ జోడీగా 'భారత్' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అలరించి మంచి హిట్ అందుకుంది. ఇక తాజాగా సల్మాన్ ఖాన్ సరసన 'రాధే' సినిమాలో మెయిన్ హీరోయిన్గా నటిస్తోంది భామ.

అయితే తాజాగా కాల్విన్ క్లిన్ అనే లోదుస్తుల బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా ఫోటోషూట్ చేసింది. నిజంగా అభిమానులను తన అందాల మత్తులో ముంచెత్తడంలో ఈ దిశాను మించిన సౌందర్యం లేదు. కాల్విన్ క్లిన్ బ్రాండ్ లో-దుస్తులతో కవ్విస్తూ.. తన అందాలన్నీ ఆరబోసే ఈ సొగసరి బ్యూటీకి పోటీ ఎవరు లేరేమో అన్పిస్తుంది. సినిమాల పరంగా అమ్మడికి పెద్దగా సక్సెస్ రేట్ లేకపోయినా బాలీవుడ్ లో అందాల ప్రదర్శనతో ఫిదా చేస్తోంది. ఏకంగా బికిని ఫోజుల్లో దిశా పటాని దర్శనమిస్తున్న ఒంపు సొంపులన్నీ వైరల్ అవుతున్నాయి. ఆ బ్రాండ్ లో-దుస్తులకే దిశా వలన అందం వచ్చిందని అంటున్నారు. కుర్రకారు గుండెల్లో అలజడి సృష్టించేలా దిశాపటాని అందాలను ప్రదర్శిస్తుంది. సాధారణంగా హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చేస్తుంటే అందాలు మాత్రమే హైలైట్ అవుతుంటాయి. కానీ దిశా పటాని మాత్రం అందాలతో పాటు ఫిట్ నెస్ కూడా చూపిస్తుంటుంది. ప్రస్తుతం కాల్విన్ క్లిన్ బ్రాండ్ అమ్మడి వలన టాప్ లోకి చేరిన ఆశ్చర్యపోయే అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
× RELATED షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఇంకా హైదరాబాద్ లోనే రకుల్
×