దుబ్బాక తెరాస ఎమ్మెల్యే రామలింగా రెడ్డి కన్నుమూత । TRS MLA Ramalinga Reddy No More | Political Bench

దుబ్బాక తెరాస ఎమ్మెల్యే రామలింగా రెడ్డి కన్నుమూత । TRS MLA Ramalinga Reddy No More | Political Bench || తెరాస దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యానికి చికిత్స పొందుతున్న ఆయన ఆకస్మిక మరణం పార్టీలో కార్యకర్తల్లో ఆందోళనకు కారణమైంది. ప్రజల మనిషిగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సోలిపేట రామలింగారెడ్డి గత కొంతకాలంగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED కవితను ఓడించిన వెన్నుపోటు ఎమ్మెల్యే అతడేనా? Political Bench
×