సుశాంత్ కేసులో రాజకీయ కోణంః సీఎం కుమారుడి హస్తం? Shocking Mystery Revealed in Sushanth Death Case?

సుశాంత్ కేసులో రాజకీయ కోణంః సీఎం కుమారుడి హస్తం? Shocking Mystery Revealed in Sushanth Death Case? i5 Network || బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అసలు దోషులు ఎవరనేది ఇప్పటికీ అంతుబట్టడం లేదు. ముంబై పోలీసులు అందరినీ విచారిస్తున్నా ఇందుకు అసలు బాధ్యులెవరనేది తేల్చడం లేదు. ఈ క్రమంలోనే సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర సీఎం కుమారుడు మంత్రి ఆదిత్య ఠాక్రే హస్తం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సుశాంత్ మృతికి ఠాక్రే కుటుంబమే కారణమని పలు విమర్శలు వస్తున్నాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అందరూ ఒకచోట కలిస్తే? Rare Pic Of Tollywood Directors | i5 Network
×