కొరడా విదిల్చిన తెలంగాణ సర్కారు: ఆ ఆసుపత్రికి భారీ షాక్ | TS GOVT Shock to Hospital | PoliticalBench

కొరడా విదిల్చిన తెలంగాణ సర్కారు: ఆ ఆసుపత్రికి భారీ షాక్ | TS GOVT Shock to Hospital | PoliticalBench || కాసుల కక్కుర్తి తప్పించి..మరింకేమీ పట్టని ప్రైవేటు ఆసుపత్రుల ఆరాచకాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా వేళ.. ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి సంబంధించి ఇప్పటికే పలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కథనాలు పెద్ద ఎత్తున ప్రసారమయ్యాయి. అయినప్పటికీ పెద్దగా స్పందించని తెలంగాణ సర్కారు తాజాగా మాత్రం అనూహ్యంగా స్పందించింది. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED కవితను ఓడించిన వెన్నుపోటు ఎమ్మెల్యే అతడేనా? Political Bench
×