RRR తర్వాత రాం చరణ్ తో మైత్రి సన్నాహాలు? Mytri Production Focus On Ram Charan | i5 Network

RRR తర్వాత రాం చరణ్ తో మైత్రి సన్నాహాలు? Mytri Production Focus On Ram Charan | i5 Network । ఆర్ఆర్ఆర్’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా కన్ఫర్మ్ అయ్యింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తన సినిమా ఉంటుందని ఎన్టీఆర్ నుండే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక దర్శకుడు రాజమౌళి కూడా తదుపరి చిత్రం విషయంలో క్లారిటీగా ఉన్నాడు. మహేష్ బాబుతో సినిమా చేయాల్సి ఉందంటూ ఇప్పటికే రాజమౌళి ప్రకటించాడు. అయితే రామ్ చరణ్ మాత్రం ఇప్పటి వరకు తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అందరూ ఒకచోట కలిస్తే? Rare Pic Of Tollywood Directors | i5 Network
×