సీఎం జగన్ దెబ్బకి కుప్పంలో బాబుకు తిప్పలు తప్పవా? Chandrababu Troubles in Kuppam | Political Bench

సీఎం జగన్ దెబ్బకి కుప్పంలో బాబుకు తిప్పలు తప్పవా? Chandrababu Troubles in Kuppam | Political Bench ॥ 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి....టీడీపీని టీడీపీ అధినేత చంద్రబాబును అవకాశం ఉన్న చోటల్లా దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయంటూ రివర్స్ టెండరింగ్ పేరుతో చంద్రబాబును ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED కవితను ఓడించిన వెన్నుపోటు ఎమ్మెల్యే అతడేనా? Political Bench
×