అయోధ్య: భూమిపూజ ముహూర్తం పెట్టిన పండితుడికి బెదిరింపు కాల్స్? Ayodhya Excluisve

అయోధ్య: భూమిపూజ ముహూర్తం పెట్టిన పండితుడికి బెదిరింపు కాల్స్? Ayodhya Excluisve || అయోధ్యలో ఈరోజు రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరగబోతోంది. ఈ సమయంలో ఈ భూమిపూజ కార్యక్రమానికి ముహూర్తం పెట్టిన పండితుడికి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. కర్ణాటకలోని బెళగావికి చెందిన పండితుడు ఎస్ఆర్ విజయేంద్ర శర్మ అయోధ్య రామాలయ నిర్మాణానికి భూమిపూజ ముహూర్తం పెట్టారు. ఏప్రిల్ లో అక్షయ తృతీయ నాడు ఈ ముహూర్తం ఖరారు చేశారు.. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED కవితను ఓడించిన వెన్నుపోటు ఎమ్మెల్యే అతడేనా? Political Bench
×