మూడు రాజధానులపై పవన్ రియాక్షన్: ఆందోళనలో జనసేనా కార్యకర్తలు | Political Bench

మూడు రాజధానులపై పవన్ రియాక్షన్: ఆందోళనలో జనసేనా కార్యకర్తలు | Political Bench | సమస్య ఎదురైనప్పుడు.. దాన్ని ఎదుర్కొనే విషయంలోనే సదరు వ్యక్తి సమర్థత.. సామర్థ్యం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. రాజకీయాలు ఇందుకు మినహాయింపు కాదు. ప్రతి సంక్షోభంలోనూ కొత్త నాయకత్వం.. కొత్త నాయకుడు పుట్టుకురావటం చూస్తుంటాం. ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని.. ఏపీ ప్రజల బతుకుల్ని మార్చాలన్నదే లక్ష్యమైనప్పుడు.. కీలక అంశాల మీద అభిప్రాయాలు సూటిగా స్పష్టంగా ఉండాలి. ఏం జరిగితే ఏం చేయాలన్న దానిపై స్పష్టత చాలా అవసరం. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED ప్రవైట్ రైళ్ల టికెట్ ధరలపై మోడీ సర్కారు సంచలన నిర్ణయం | Modi Govt On Ticket Rates in Private Trains
×