అధికారం పోయింది.. టీడీపీ నేతలు పారిపోయారు | No One Support to Babu in Kurnool | Political Bench

అధికారం పోయింది.. టీడీపీ నేతలు పారిపోయారు | No One Support to Babu in Kurnool | Political Bench అధికారం బెల్లం లాంటిది. అది ఉన్నప్పుడే బెల్లం చుట్టూ ఈగలు.. నేతల చుట్టు జనాలు చేరుతారు. ఇప్పుడు అధికారం పోయేసరికి నేతలంతా జనాలకు దూరంగా వెళ్లిపోతారు. తమ దారి తాము చూసుకుంటారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలు జిల్లా నేతలకు అత్యధిక పదవులు దక్కాయి. చంద్రబాబు ఈ జిల్లాకు ఇచ్చినన్ని పదవులు ఏ జిల్లాకు ఇవ్వలేదు.మంత్రి పదవులు మండలి చైర్మన్ ఎమ్మెల్సీ పదవులు.. కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇలా ఎన్నో జిల్లా నేతలకు వరించాయి. ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇద్దరు ఎంపీలు కూడా టీడీపీలో చేరిపోయారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED జగన్ ఫ్రెండే.. కాని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Political Bench
×