ఆన్ లైన్లో టీడీపీని పాలిస్తున్న చంద్రబాబు | Babu Online Ruling to TDP Leaders | Political Bench

ఆన్ లైన్లో టీడీపీని పాలిస్తున్న చంద్రబాబు | Babu Online Ruling to TDP Leaders | Political Bench || లాక్ డౌన్ తో తెలుగు దేశం పార్టీ వ్యవహారం మొత్తం ఆన్ లైన్ లోనే సాగుతోందన్న సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. చంద్రబాబు కాళ్లు అరిగేలా పర్యటనలు పెట్టుకోవడం లేదని.. జూమ్ యాప్ లో హాయ్ అంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం నాయకుల పనితీరు ఇప్పుడు ఆరు జూమ్ లైవులు అరవై ప్రెస్ కాన్ఫరెన్స్ ల్లా ఉందని కౌంటర్లు ఇస్తున్నారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED జగన్ ఫ్రెండే.. కాని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Political Bench
×