సోనూసూద్ ని చూసి అంతా బుద్ది తెచ్చుకోవాలి: నెటిజన్లు ట్రోలింగ్ | Netizens Praises Sonu Sood Behavior

సోనూసూద్ ని చూసి అంతా బుద్ది తెచ్చుకోవాలి: నెటిజన్లు ట్రోలింగ్ | Netizens Praises Sonu Sood Behavior | i5 Network || సంపాదించినది అంతా మనకేనా? కొంత ఎదుటివాడికి కూడా ఇవ్వాలి. లేదంటే లావయిపోతామని శ్రీమంతుడు చెప్పిన డైలాగ్ ని ఎవరూ మర్చిపోలేం. కొరటాల తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ఈ డైలాగ్ ఎంతగా పాపులరైందో తెలిసిందే. మహేష్- ప్రకాష్ రాజ్ సహా కొందరు ప్రముఖులు ఊళ్లను దత్తత తీసుకుని బాగు చేశారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED తమన్ పై మహేష్ ఫ్యాన్స్ సీరియస్? Mahesh Babu Fans Serious On Music Director Thaman | i5 Network
×