ఏపీలో బీజేపీ సంచలన నిర్ణయం: కన్నాకు ఊహించని షాక్ | BJP Politics Heat in AP | Political Bench

ఏపీలో బీజేపీ సంచలన నిర్ణయం: కన్నాకు ఊహించని షాక్ | BJP Politics Heat in AP | Political Bench భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ లో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడిని మారుస్తూ ఆదేశాలు వెలువరించింది. రెండేళ్ల పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ స్థానంలో సోము వీర్రాజుకు నియమించారు. అయితే పాత కొత్త అధ్యక్షులు ఇద్దరిదీ ఒకటే సామాజిక వర్గం కావడం గమనార్హం. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED జగన్ ఫ్రెండే.. కాని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Political Bench
×