వైసీపీలోకి మాజీ మంత్రి గంటాతో పాటు టీడీపీ ఎమ్మెల్యే | Ex Minister Ganta and TDP MLA to join in YCP?

వైసీపీలోకి మాజీ మంత్రి గంటాతో పాటు టీడీపీ ఎమ్మెల్యే | Ex Minister Ganta and TDP MLA to join in YCP? | Political Bench || కేసులన్నీ చుట్టుమట్టడానికి సిద్ధమైన వేళ మాజీ మంత్రి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వచ్చే నెలలోనే టీడీపీకి గుడ్ బై చెప్పేసి అధికార వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఈ మేరకు సీఎం జగన్ తో చర్చలు ఫలించాయని.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED జగన్ ఫ్రెండే.. కాని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Political Bench
×