రెమ్యూనరేషన్ పై మెగా డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం? Mega Director Decision On His Remuneration?

రెమ్యూనరేషన్ పై మెగా డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం? Mega Director Decision On His Remuneration? i5 Network || గత నాలుగు నెలల నుండి కరోనా మహమ్మారి కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగింది. ముఖ్యంగా థియేటర్ల యాజమాన్యం నుండి నిర్మాతల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సంక్షోభం నుండి నష్టాలలో నిర్మాతలను గట్టెక్కించడానికి సినిమాకి పనిచేసే ప్రతి ఒక్కరూ తమ పారితోషికాలను తగ్గించుకోవాలి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED తమన్ పై మహేష్ ఫ్యాన్స్ సీరియస్? Mahesh Babu Fans Serious On Music Director Thaman | i5 Network
×