సీఎం జగన్ మాస్టర్ ప్లాన్: దూరమవుతున్న రాయలసీమ కరువు | Political Bench

సీఎం జగన్ మాస్టర్ ప్లాన్: దూరమవుతున్న రాయలసీమ కరువు | Political Bench || రాయలసీమ కరువు తీర్చేలా అపర భగరథ యత్నం చేసేందుకు ఏపీ సీఎం జగన్ నడుం బిగించారు. దశాబ్ధాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురి అవుతూ ముఖ్యమంత్రులు మారినా.. సీమ తలరాతలు మారలేదు. అక్కడి నెర్రలు బారిన పొలాలు పచ్చబడలేదు. సీమ నుంచే పారుతున్న కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదులు ఆ సీమ కన్నీళ్లను తుడవలేని దైన్యం కనిపిస్తోంది. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED జగన్ ఫ్రెండే.. కాని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు | Political Bench
×