ఫోటో టాక్ : తనకు తానే కౌగిలింత

శృతి హాసన్ హీరోయిన్ గా కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ బిజీ అయ్యింది. ఈ సమయంలో కరోనా కారణంగా మళ్ళీ శృతి హాసన్ ఖాళీ అయింది. ఈమధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో శృతి హాసన్ పోస్టులు లు అందరి దృష్టిని ఆకరిస్తున్నాయి.

తాజాగా ఈ ఫోటోను షేర్ చేసిన శృతి హాసన్ తనకు తాను హగ్ చేసుకుంటున్నట్లుగా పేర్కొంది. మాస్ట్రింగ్ ఆర్ట్ హగ్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోను షేర్ చేసింది. బాలీవుడ్ తో పాటు ప్రస్తుతం తెలుగులో కూడా సినిమాలు చేస్తున్న శృతి హాసన్ వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ఈమె హిందీలో చేసిన "యార" సినిమా ఓటిటి ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 
× RELATED రియా ప్రయాణిస్తున్న కారు ఎవరిది...?
×