మహేష్ తో సినిమా? రేణు దేశాయ్ రియాక్షన్ | Renu Desai Reaction On Social Media Rumors | i5 Network

మహేష్ తో సినిమా? రేణు దేశాయ్ రియాక్షన్ | Renu Desai Reaction On Social Media Rumors | i5 Network || పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ రీఎంట్రీ ప్రస్తుతం హాట్ టాపిక్. బద్రి- జానీ లాంటి తెలుగు చిత్రాల్లో కథానాయికగా నటించిన రేణు పవన్ కల్యాణ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత తిరిగి నటించే ఆలోచన చేయలేదు. మరాఠాలో దర్శకురాలిగా.. నిర్మాతగా తన ప్రయత్నాలు తాను చేశారు. రేణు ప్రస్తుతం బుల్లితెర హోస్ట్ గా జడ్జిగా రాణిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత తిరిగి సినీఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహకాల్లో ఉన్నారని ఇటీవల ప్రచారమైంది. మహేష్ తనకు ఓ ఆఫర్ ఇచ్చారన్న ప్రచారం సాగిపోయింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED తమన్ పై మహేష్ ఫ్యాన్స్ సీరియస్? Mahesh Babu Fans Serious On Music Director Thaman | i5 Network
×