రివర్స్ టెండరింగ్ కే రివర్స్ గేర్సీ: ఎంకి షాకిస్తున్న సొంత జిల్లా నేతలు | Political Bench

రివర్స్ టెండరింగ్ కే రివర్స్ గేర్సీ: ఎంకి షాకిస్తున్న సొంత జిల్లా నేతలు | Political Bench || పీ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులను ఆదా చేసేందుకు రివర్స్ టెండరింగ్ విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టులు మొదలుకుని అన్నింటా రివర్స్ టెండరింగ్ పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలని ప్రభుత్వ ఖజానాకు తరలించారు. అయితే సీఎం జగన్ సొంత జిల్లా కడపలో మాత్రం రివర్స్ టెండరింగ్ స్ఫూర్తి కే రివర్స్ గేర్ వేసేస్తున్నారట కొంతమంది నేతలు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED AP Cabinet Meeting Updates: ఈనెల 22న ఏపీ మంత్రివర్గ విస్తరణ?
×