టీచర్ గా ఎన్టీఆర్ కొత్త అవతారం | Jr NTR Turns as Teacher | i5 Network

టీచర్ గా ఎన్టీఆర్ కొత్త అవతారం | Jr NTR Turns as Teacher | i5 Network || మూడు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో స్టార్ హీరోలు అంతా కూడా వారి వారి పిల్లలతో టైం ను స్పెండ్ చేస్తున్నారు. మహేష్ బాబు అల్లు అర్జున్ లు వారి పిల్లలతో గడుపుతున్న సరదా సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం తన ఇద్దరు కొడుకులతో ఫూర్తి సమయంను గడుపుతున్నాడట. వారు పుట్టినప్పటి నుండి కూడా షూటింగ్స్ తో బిజీ బిజీగా గడిపిన ఎన్టీఆర్ ఎట్టకేలకు వారి కోసం టైం స్పెండ్ చేస్తున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED టీవీ ఇండస్ట్రీలో మహమ్మారి కలకలం: TV Artists effects on Positive Cases
×