అమ్మడికి ఒంటిమీద నూలుపోగు ఉన్నా సెడ్డసిరాకు బాబా!

కాజల్ అగర్వాల్. ఈ పేరు వింటేనే కుర్రకారు గుండెల్లో కలల రైళ్లు పరిగెడతాయి. అలాంటి అందం అభినయం కాజల్ సొంతం. కాజల్ అభిమానుల పై గ్లామర్ వర్షం కురిపించడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో అభిమానులను కలిగిన కాజల్ కెరీర్ ముగిసింది అనుకున్న ప్రతిసారి తనని తాను నిరూపించుకుంటూనే ఉంది. ఈ సోయగాల కళ్ల సుందరి సౌత్ ఇండస్ట్రీలతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను దక్కించుకుంటుంది. ప్రస్తుతం కాజల్.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. 2007లో లక్ష్మీకళ్యాణం సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన కాజల్ చందమామ సినిమాతో తన గ్లామర్ షో ప్రారంభించింది. అప్పటి నుండి కాజల్ కి వెనక్కి తిరిగి చూసే అవకాశం రాలేదు. ప్రతీ సినిమాలో తన అందాలతో అభిమానులలో వేడిపుట్టిస్తూనే ఉంది.

తాజాగా కాజల్ రొమాంటిక్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఒంటి మీద నూలుపోగు ఉంచుకోవడం ఇష్టం లేనట్లుంది అమ్మడికి.. మొత్తంగా పరువాలను కెమెరా ముందు పరిచేస్తుంది. అసలు ఆ ఫోటో చూస్తే కుర్ర ఫ్యాన్స్ మాత్రమే కాదు ముసలివాళ్లు కూడా చొంగ కార్చుతూ చూస్తూ ఉండిపోతారు. ఈ మధ్య అమ్మడు అందాల ప్రదర్శనకు అసలు హద్దులేవీ పెట్టుకోనట్లుంది. కాజల్ మేని ఛాయకు ఆ ఫోటోకి మరింత రొమాంటిసిజమ్ యాడ్ అయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే కాజల్ బేబీ ఆ రేంజ్ లో రెచ్చిపోయింది. కానీ చూసిన ఫ్యాన్స్ అంతా కెమెరా కాస్త పక్కకు జరిపితే బాగుండు అనిపించేలా ఉంది బ్యూటీ. ఇక కాజల్ బేబీ తాజాగా బడా హీరోలతో బడా సినిమాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య ఇక లోకనాయకుడు కమల్ సరసన భారతీయుడు-2 ఇవేగాక బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం సరసన కొత్త సినిమా చేస్తుంది కాజల్. అమ్మడి సందడి మాత్రం అదిరిపోయేలా ఉందిగా..!
× RELATED త్రివిక్రమ్ పాన్ ఇండియా హీరోని అదే రేంజిలో చూపిస్తాడా..?
×