సీక్వెల్ కి రెడీ అవుతున్న బిచ్చగాడు2? Script ready for Bichagadu sequel | i5 Network

సీక్వెల్ కి రెడీ అవుతున్న బిచ్చగాడు2? Script ready for Bichagadu sequel | i5 Network || తమిళంలో విడుదలై సూపర్ హిట్ అయిన పిచ్చైకారన్ చిత్రంను తెలుగులో బిచ్చగాడు గా డబ్ చేసి రిలీజ్ చేశారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం సెన్షేషనల్ సక్సెస్ దక్కించుకుంది. ఈ సినిమాతో తమిళం మరియు తెలుగులో విజయ్ ఆంటోనీ ఒక్కసారిగా స్టార్ గా మారిపోయాడు. బిచ్చగాడు వచ్చి నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి విజయ్ ఆంటోనీని తెలుగు ప్రేక్షకులు బిచ్చగాడు స్టార్ గానే గుర్తు పెట్టుకున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED మాస్ మహారాజా సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోందా? Ravi Teja Movie to Release in OTT? i5 Network
×