సీఎం జగన్ ని ఓరేంజ్ లో పొగిడేసిన మహేష్ | Mahesh Babu Praises CM Jagan Governance | Political Bench

సీఎం జగన్ ని ఓరేంజ్ లో పొగిడేసిన మహష్ | Mahesh Babu Praises CM Jagan Governance | Political Bench || ఏపీ సీఎం జగన్.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. భిన్న ధృవాలు.. రాజకీయాలే లోకంగా జగన్ ఉంటారు. సినిమానే ప్రాణంగా మహేష్ బాబు ఉంటారు. రాజకీయాలపై తనకు అస్సలు అవగాహన లేదని.. తన కొడుకు గౌతమ్ కు తెలిసినంత కూడా రాజకీయాల గురించి తనకు తెలియదని ఆ మధ్య మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. అలాంటి మహేష్ ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి అడిగాడు.. ఆరా తీశాడు. తమ మధ్య జరిగిన సంభాషణను తాజాగా విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఇదిప్పుడు వైరల్ అయ్యింది. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED పార్క్ హయత్ హోటల్ లో దొరికింది మల్లారెడ్డి మేనల్లుడా? Political Bench
×