బాబు పనులకి చేతులెత్తి దండం పెట్టేసిన కాంగ్రెస్ పార్టీ? Congress Shocked On Chandrababu Behavior

చంద్ర్తబాబు U Turns కి చేతులెత్తి దండం పెట్టేసిన కాంగ్రెస్ పార్టీ? Congress Shocked On Chandrababu Behavior | Political Bench || రాజకీయాల్లో ఊసరవెళ్లులు ఉండడం కామన్. తెలుగు రాజకీయాల్లో ఆ క్రెడిట్ ను మన చంద్రబాబుకు దక్కుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. ఆయన యూజ్ అండ్ త్రో రాజకీయాలపై కథలు కథలు చెబుతుంటాయి. వాడుకొని వదిలేయడంలో బాబును మించిన నేత లేరంటూ కొనియాడుతుంటారు. నాడు ఎన్టీఆర్ ను గద్దెదించినప్పటి నుంచి నేటి వరకు బాబు అవసరార్థం చాలా మంది రాజకీయంగా వాడుకొని వారికి అడ్రస్ లేకుండా చేశారు. ఏ ఎండకాగొడుగు పట్టడంలో బాబు తీరే వేరంటారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED పార్క్ హయత్ హోటల్ లో దొరికింది మల్లారెడ్డి మేనల్లుడా? Political Bench
×