డార్లింగ్ మంచితనానికి ఫిదా అయిన మరో బాలీవుడ్ బ్యూటీ | Bollywood Beauty Praises Prabhas | i5 Network

డార్లింగ్ మంచితనానికి ఫిదా అయిన మరో బాలీవుడ్ బ్యూటీ | Bollywood Beauty Praises Prabhas | i5 Network | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ మరియు గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పీరియాడిక్ లవ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో 'బుట్ట బొమ్మ' పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. 'సాహో' వంటి భారీ చిత్రం తరువాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED మాస్ మహారాజా సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోందా? Ravi Teja Movie to Release in OTT? i5 Network
×