కోర్టు హెచ్చరించినా పట్టించుకోని వైసీపీ.. రంగు పడాల్సిందే? Why YCP Neglects Court Decisions?

కోర్టు హెచ్చరించినా పట్టించుకోని వైసీపీ.. రంగు పడాల్సిందే? Why YCP Neglects Court Decisions? || Political Bench || హైకోర్టు హెచ్చరిస్తున్నా అధికారులు మారడం లేదు. ప్రభుత్వం ఆదేశించిందని అంటూ పార్టీ రంగులే వేస్తున్నారు. ఇక క్షేత్ర స్థాయి అధికార పార్టీ నేతలు కూడా తమ పార్టీ రంగునే ప్రభుత్వ కార్యాలయాలకు వేస్తున్నారు. ఈ విషయంలో ఎవరి మాటను ఎవరూ వినడం లేదు. దీంతో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED పార్క్ హయత్ హోటల్ లో దొరికింది మల్లారెడ్డి మేనల్లుడా? Political Bench
×