ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం | AP HC Serious Decision On LG Polymers Company

ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం | AP High Court Serious Decision On LG Polymers Company | Political Bench || విశాఖపట్టణం సమీపంలోని ఆర్.ఆర్. వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రాంగణంలో స్టైరిన్ గ్యాస్ లీకయి 11మంది మృతిచెందగా వందల సంఖ్యలో ప్రజలు అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా హైకోర్టు ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్జీ పాలిమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED పార్క్ హయత్ హోటల్ లో దొరికింది మల్లారెడ్డి మేనల్లుడా? Political Bench
×