తలుకు చూస్తే తెలుపు.. ఎక్కించే కైపు!

కత్రినా కైఫ్.. బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అక్కర్లేని బ్యూటీ. నిజానికి అమ్మడి పేరులోనే మత్తెక్కించే కైపు ఉంది. అలా ఆమె అందాల మత్తులో కొట్టుకుపోవాలని అభిమానులు తహతహలాడుతూ ఉంటారు. కత్రినా అని పేరుకు తగ్గట్టుగానే అమ్మడి ఫిగర్ కత్తిలా ఉంటుంది. ఈ పేరుకే బాలీవుడ్లో ఓ హిస్టరీ ఉంది. సల్మాన్ ఖాన్ రణ్ బీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపి సూపర్ స్టార్ ఇమేజ్ కొట్టేసింది. ఈ దెబ్బతో భామకు బాలీవుడ్ లో అవకాశాలు బాగానే క్యూ కట్టాయి. అలా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు ఇదిగో ఇలా ఫోటోషూట్లతో అభిమానుల గుండెలను కొల్లగొడుతుంది కైఫ్. ఎనీటైమ్ ఎనీమూవీ అసలు మొహమాటం పడకుండా ఎల్లప్పుడూ అందాల ఆరబోతలో ముందంజలో ఉంటుంది ఈ సుందరి. మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కైఫ్.. మొదటి సినిమాతోనే తెలుగు హృదయాలను దోచుకుని మళ్లీ బాలకృష్ణ సరసన అల్లరి పిడుగు సినిమాలో నటించింది.

కానీ ఆ సినిమా తర్వాత ఎందుకో మరి మళ్లీ ఈ బ్యూటీ తెలుగు తెరపై కనిపించలేదు. కట్ చేస్తే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. నిజానికి ఫాషన్ అయినా బికినీ అయినా రెడీ అంటూ రెచ్చిపోతోంది కత్రినా. ఇక గతంలో బ్లాక్ డ్రెస్ లో అమ్మడి అందాలు మాములుగా రెచ్చగొట్టలేదు కుర్రకారుని.. ఓ ఊపు ఊపేసాయంటే నమ్మండి. ఇక కొత్త హీరోయిన్ల ధాటికి.. ఈ మధ్య కత్రినా కాస్త సైలెంట్ అయిపోయింది. మళ్లీ ఈ మధ్యే వరుసగా షారుక్ సల్మాన్ అమీర్ సినిమాల్లో నటించింది కత్రినా. కానీ ఈ ముగ్గురుతో నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ భారత్ జీరో సినిమాలు ఫ్లాప్ కావడంతో అవకాశాలకు దూరంగా ఉండిపోయింది ఈ భామ. దాంతో చేసేదేం లేక ఇప్పుడు ఇలా అందాలను ఆరబోస్తుంది. ఇక కత్రినా నటించిన సూర్యవంశీ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధం అవుతోంది
× RELATED 'స‌ర్కార్ వారి పాట' మ‌హేష్ లుక్ వెన‌క మ‌ర్మం?
×