కొడుకు మరణంతో శోకసంద్రంలో వాణిశ్రీ | Senior actress Vanisri's son passes away | i5 Network

కొడుకు మరణంతో శోకసంద్రమైన వాణిశ్రీ | Senior actress Vanisri's son passes away | i5 Network || తెలుగు చిత్రసీమను ఏలిన సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో నేడు విషాద వాతావరణం నెలకొంది. వాణిశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేశ్ కన్నుమూశాడు. చెన్నైలోని తన నివాసంలో ఈరోజు తెల్లవారుజామున నిద్రలో ఉన్నప్పుడు గుండెపోటు రావడంతో అభినయ్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేసిన అభినయ్ కు భార్య కుమారుడు ఉన్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
× RELATED ఆ హీరోలతో అల్లు అర్జున్ పోటీ ఇవ్వగలడా? Allu Arjun to compete with Tollywood superstars? i5 Network
×