షూటింగ్ మొదలు కానున్న అవతార్-2!!!

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చిత్ర నిర్మాణ ఫార్మాలిటీలు మొత్తానికి ఆగిపోయి మారిపోయాయి. ప్రొడక్షన్ హౌస్లు సాధారణ స్థితికి చేరిన్నప్పటికీ... 2009లో విడుదలైన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్బస్టర్ అవతార్కు సీక్వెల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అవతార్ 2 వీరాభిమానులు. ఇక అవతార్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి ప్రణాళిక మొత్తం సిద్ధంగా ఉందట. ఇక అవతార్ 2 మూవీ కొత్త షెడ్యూల్ను ప్రారంభించడానికి చిత్ర యూనిట్ వచ్చే వారం న్యూజిలాండ్కు వెళ్లనుంది. ఈ కరోనా నేపథ్యంలో చిత్రీకరణను తిరిగి ప్రారంభించిన మొదటి హాలీవుడ్ బిగ్ మూవీ అవతార్ 2 మాత్రమే అవుతుంది. ఇటీవలే అవతార్ 2 నిర్మాతల్లో ఒకరైన జోన్ లాండౌ తన ఇన్స్టాగ్రామ్లో రాబోయే షూటింగ్ షెడ్యూల్ గురించి ప్రకటన చేశారు.

ఆయన సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరాన్.. లతో మిగిలిన తారాగణం యొక్క కొన్ని బిహైండ్ సన్నివేశాలను.. ఫోటోలను షేర్ అభిమానులతో పంచుకున్నారు. ఇక రెండు కొత్త ఫ్యూచరిస్టిక్ బోట్ల ఫోటోలను కూడా జోన్ లాండౌ తెలిపాడు. ‘ది మాటాడోర్ కింద ఉన్న “హై స్పీడ్ ఫార్వర్డ్ కమాండ్ నౌక ”మరియు ది పికాడోర్ జెట్ బోట్ ఇవన్నీ సీక్వెల్ లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో జో సల్దానా సామ్ వర్తింగ్టన్ కేట్ విన్స్లెట్ ఇంక క్లిఫ్ కర్టిస్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ 3డి సినిమా షూటింగ్ డిసెంబర్ 17 2021న థియేటర్లలోకి రానుంది. మరో రెండుమూడు సీక్వెల్స్ కూడా ఉన్నాయని తెలియడంతో.. సంతోషంగా మరియు షూటింగ్ యొక్క ప్రధాన భాగం ఇప్పటికే మూసివేయబడింది. అవతార్ సినిమా అంటే ఓక సంచలనం.  2009 అద్భుతమైన విజయాలలో ఇది కూడా ఒకటి. జేమ్స్ కామెరాన్ విజన్ ఓ రేంజ్ లో ఉంటుంది.
× RELATED పోలీసులకు పొంచి ఉన్న ముప్పు: మహారాష్ట్రలో 114 మందికి వైరస్
×