ఏపీ ప్రజలకి శుభవార్త: రాకపోకలకు అనుమతి అక్కర్లేదు | Good News for AP People | Political Bench

ఏపీ ప్రజలకి శుభవార్త: రాకపోకలకు అనుమతి అక్కర్లేదు | Good News for AP People | Political Bench || ఆంధ్రప్రదేశ్ లో వైరస్ నివారణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా కూడా రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ లాక్ డౌన్ నాలుగోదశ లో కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలో వాటిని అమలు చేస్తున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ ను ఎన్నో సడలింపులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED బాబుకు పాస్ జారీ చేసి ఎలాంటి పని చేశారో తెలుసా? Reasons Behind Chandrababu PASS for AP state?
×