ఏపీ సర్కార్ కు హైకోర్టు మరో షాక్ | High Court Big Shock to AP Govt | Political Bench

ఏపీ సర్కార్ కు హైకోర్టు మరో షాక్ | High Court BBig Shock to AP Govt | Political Bench || ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు లో మరో షాక్ తగిలింది. పంచాయతీ కార్యాలయలకు రంగులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 623 జీవోను హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న పార్టీ రంగులను తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తే.. ప్రభుత్వం మరో రంగును అదనంగా వేయడం - కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని సోమయాజులు అనే న్యాయవాది హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED మటన్ వ్యాపారి ఇంట్లో పార్టీ.. హైదరాబాద్ కు కొత్త గుబులు | New Virus in Hyderabad due to Mutton Shop?
×