పదవిలో ఉన్నపుడు చేసిన పనికి ఇప్పుడు అడ్డంగా బుక్కైన చంద్రబాబు । Chandrababu in Big Trouble?

పదవిలో ఉన్నపుడు చేసిన పనికి ఇప్పుడు అడ్డంగా బుక్కైన చంద్రబాబు । Chandrababu in Big Trouble? || అధికారంలో ఉన్నప్పుడు ఎడాపెడ పారిశ్రామికవేత్తలకు రాయితీలిచ్చి.. మీకొంత.. మాకొంత అనే వ్యవహరం నడిపించారు. ఇప్పుడు ఫలితం అనుభవించ తప్పదు. ఈ వ్యవహారంలో ఇప్పుడు టీడీపీ అధినేత - మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిక్కారు. భారత్ లో ఆర్థిక నేరగాళ్ల జాబితాలో చంద్రబాబు అప్పనంగా ప్రాజెక్టులు అప్పగించిన వ్యక్తి కూడా ఉన్నాడు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED బైడెన్ సంచలనం.. అమెరికా చరిత్రలో ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు
×