వైసీపీలో రాజకీయాలు: ఆమంచిని పట్టించుకోని జగన్ అధిష్టానం | Why Jagan Party to avoid Amanchi?

వైసీపీలో రాజకీయాలు: ఆమంచిని పట్టించుకోని జగన్ అధిష్టానం | Why Jagan Party to avoid Amanchi? Political Bench | భర్త లేని విధవని.. పదవి లేని రాజకీయ నాయకుడిని ఎవరూ పట్టించుకోరనే నానుడి రాజకీయాల్లో ఉంది. అది ఇప్పుడు అక్షరాల నిరూపితమవుతోంది. రాజకీయ పదవి లేని వారిని చీపురుపుల్ల కంటే హీనంగా చూసే సంస్కృతి మన రాజకీయాల్లో ఉంది. నేతలు కూడా పదవి లేని కారణంగా బయటకు రాకుండా మౌనంగా ఉండిపోతారు. చాలా మంది కనుమరుగైపోతారు కూడా. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED బైడెన్ సంచలనం.. అమెరికా చరిత్రలో ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు
×