తెరపైకి యామిని సాధినేని: టీడీపీకి ఊహించని షాక్ | Yamini Sadineni in AP Politics | political Bench

తెరపైకి యామిని సాధినేని: టీడీపీకి ఊహించని షాక్ | Yamini Sadhineni reenter in AP politics | political Bench || అమె ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన తీరు చూసి అందరూ షాక్ తినేవారు. జగన్ ను పవన్ ను ఇతర వైసీపీ నాయకులను పరుష పదజాలంతో దూషించిన విధానంతో రాజకీయాల్లో సంచలనంగా మారారు. వార్తల్లో నిలిచారు. ఆమె తూటాల్లాంటి విమర్శలు టీడీపీలో ఆమె ఖ్యాతిని అమాంతం పెంచేశాయి. సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాల్లో యామినీ శర్మను పాపులర్ అయిపోయింది. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED బైడెన్ సంచలనం.. అమెరికా చరిత్రలో ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు
×