జల వివాదంపై కేంద్రం జోక్యం: తెలుగు రాష్ట్రాలకు కౌంటర్ । Central Involved in Telugu States Issue

జల వివాదంపై కేంద్రం జోక్యం: తెలుగు రాష్ట్రాలకు కౌంటర్ । Central Involved in Telugu States Issue || ఇన్నాళ్లు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అన్యోన్యంగా ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడుతో తగువు ఏర్పడింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చురేపింది. దీంతో రెండు ప్రభుత్వాలు కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేసుకున్నాయి. పరస్పరం ఫిర్యాదులను స్వీకరించిన బోర్డు విచారణ చేస్తోంది. ఈ సమయంలోనే ఈ రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుటోంది. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED మటన్ వ్యాపారి ఇంట్లో పార్టీ.. హైదరాబాద్ కు కొత్త గుబులు | New Virus in Hyderabad due to Mutton Shop?
×