టీడీపీకి భారీ షాక్: వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి? Ex Minister and MLA likely to join YCP

టీడీపీకి భారీ షాక్: వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే - మాజీ మంత్రి? Ex Minister and MLA likely to join YSRCP | Political Bench || పక్కరాష్ట్రం తెలంగాణలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్లు నాయకులు ఏం చేస్తున్నారో తెలియకుండా పోయింది. ఈ విపత్తు వేళ అన్ని వదిలేసి తన మానాన తను స్వార్థంగా వెళ్లిపోయిన చంద్రబాబు వైఖరిపై ఇప్పటికే టీడీపీ నేతలు ఉడికిపోతున్నారట.. సందు దొరికితే వైసీపీలోకి జంప్ చేయడానికి వేచి ఉన్నారు. Official YouTube channel of POLITICAL BENCH || Get all the latest News, Updates and Gossips! Stay tuned for all the Latest Political News
× RELATED వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకంగా రాసేవారికి దిమ్మతిరిగే న్యూస్: రంగంలోకి ప్రత్యేక బృందం | Political Bench
×